జపాన్ ప్రతినిధి బృందానికి జీహెచ్ఎంసీ ఆతిథ్యం
హైదరాబాద్ బ్యూరో, అక్టోబర్ 12, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్–మియోషి సిస్టర్ సిటీ భాగస్వామ్యంతో సంబంధం ఉన్న జపాన్ ప్రతినిధి బృందం సోమవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( జీహెచ్ఎంసీ ) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి.కర్ణన్, అదనపు కమిషనర్ ( ఆర్థిక ) రాధికా గుప్తా, అదనపు కమిషనర్ ( పారిశుధ్యం, ఆరోగ్యం ) ఎన్.రవి కిరణ్, ఇతర సీనియర్ అధికారులు ఈ ప్రతినిధి బృందానికి స్వాగతం పలికారు. జపాన్లోని హిరోషిమా ప్రిఫెక్చర్లోని మియోషి...