పౌర సమస్యల పరిష్కారానికి జీహెచ్‌ఎంసీ ‘ మైక్యూర్ ’ యాప్ ప్రారంభం
పౌర సమస్యల పరిష్కారానికి జీహెచ్‌ఎంసీ ‘మైక్యూర్’ యాప్ ప్రారంభం » జీహెచ్‌ఎంసీ పౌర సేవలు ఇక ఒకే వేదికపై » అన్ని పౌర ఫిర్యాదులకు ఏకీకృత డిజిటల్ ప్లాట్ ఫారం » సానిటేషన్ నుంచి టౌన్ ప్లానింగ్ వరకు సేవలు అందుబాటులో » రియల్ టైమ్ ట్రాకింగ్‌తో ఫిర్యాదులకు వేగవంతమైన పరిష్కారం » పారదర్శకత, జవాబుదారీ తనంతో కూడిన పాలనకు కొత్త అడుగు హైదరాబాద్, ఫిబ్రవరి 18, అద్దం న్యూస్ : సాంకేతికత దన్నుగా నగర పాలనను మరింత బలోపేతం చేస్తూ, పౌర కేంద్రిత...