అక్రమ నిర్మాణాన్ని కూల్చిన జిహెచ్ఎంసి అధికారులు
అక్రమ నిర్మాణాన్ని కూల్చిన జిహెచ్ఎంసి అధికారులు నల్లకుంట, మే 20, ( అద్దం న్యూస్ ) : జిహెచ్ఎంసి అంబర్‌పేట టౌన్ ప్లానింగ్ అధికారులు నల్లకుంట పాత రామాలయం ఎదురుగా అక్రమ నిర్మాణాన్నికూల్చే పనులను బుధవారం చేపట్టారు. ఓ వ్యక్తి తన భవనం పై అక్రమ నిర్మాణాన్ని, సెల్ టవర్లను ఏర్పాటు చేశాడు. ఆ అక్రమ నిర్మాణాన్ని కూల్చి, సెల్ టవర్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ నల్లకుంట సిటిజన్స్ అసోసియేషన్ (NCA) ఆధ్వర్యంలో జిహెచ్‌ఎంసి సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ మంగతాయారును గత నెల 21వ...