అరేబియన్ మండి హోటల్‌ను పరిశీలించిన జిహెచ్ఎంసి అధికారులు
అరేబియన్ మండి హోటల్‌ను పరిశీలించిన జిహెచ్ఎంసి అధికారులు హైదరాబాద్, సెప్టెంబర్ 11, అద్దం న్యూస్ : బిర్యానీలో బొద్దింక వచ్చిన అరేబియన్ హోటల్‌ను జిహెచ్ఎంసి అధికారులు పరిశీలించారు. సికింద్రాబాద్‌కు చెందిన సంతోష్, రాఘవ, ప్రశాంత్‌లు బిర్యానీ తినేందుకు ఈ నెల 9వ తేదీ రాత్రి ముషీరాబాద్ నియోజకవర్గం గోల్కొండ చౌరస్తాకు దగ్గర్లో ఉన్న అల్ సౌద్ బైత్ ఎ 1 అరేబియన్ మండి హోటల్‌కు వచ్చారు. బిర్యాని తింటుండగా బొద్దింక దర్శనమిచ్చింది. దీంతో హోటల్ నిర్వాహకులను బాధితులు నిలదీశారు. హోటల్ నిర్వాహకులు బాధితుల పట్ల...