జీహెచ్ఎంసీ పర్మినెంట్ ఉద్యోగులకు ఒక్కోక్కరికి 150 చదరపు గజాల స్థలాన్ని కేటాయించాలి – జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్‌వి.కర్ణన్‌ను కోరిన ఐఎన్‌టియుసి అధ్యక్షుడు డాక్టర్.జి.సంజీవరెడ్డి
జీహెచ్ఎంసీ పర్మినెంట్ ఉద్యోగులకు ఒక్కోక్కరికి 150 చదరపు గజాల స్థలాన్ని కేటాయించాలి – జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్‌వి.కర్ణన్‌ను కోరిన ఐఎన్‌టియుసి అధ్యక్షుడు డాక్టర్.జి.సంజీవరెడ్డి హైదరాబాద్ బ్యూరో, జులై 30, అద్దం న్యూస్ : జీహెచ్ఎంసీ పర్మినెంట్ ఉద్యోగులకు ఒక్కోక్కరికి 150 చదరపు గజాల స్థలాన్ని కేటాయించాలని ఐఎన్‌టియుసి అధ్యక్షుడు, మాజీ ఎంపీ డాక్టర్ జి.సంజీవరెడ్డి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వి.కర్ణన్ ను కోరారు. ఈ మేరకు సంజీవరెడ్డి ఐఎన్‌టియుసి నేతలతో కలిసి బుధవారం కమిషనర్‌ను ప్రధాన కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. ఈ...