చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లే గ్రౌండ్ ( VPG ) లో జీహెచ్‌ఎంసీ క్రీడా పోటీలు-2026 ప్రారంభం

హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 2, ( అద్దం న్యూస్ ) :     జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు, సిబ్బంది కోసం నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( జీహెచ్‌ఎంసీ ) క్రీడా పోటీలు-2026ను, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి.క‌ర్ణ‌న్‌, అదనపు కమిషనర్ ( క్రీడలు ), అదనపు కమిషనర్ ( రెవెన్యూ, ఎన్నికలు ), అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ( విజిలెన్స్ ) డిప్యూటీ కమిషనర్ల సమక్షంలో సోమ‌వారం చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్ ( VPG ) లో ప్రారంభించారు. ఈ నెల 6వ తేదీ...