ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డును పాఠ‌శాల విద్యాశాఖ‌లో విలీనం పై స్ప‌ష్ట‌త ఇవ్వండి

ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డును పాఠ‌శాల విద్యాశాఖ‌లో విలీనం పై స్ప‌ష్ట‌త ఇవ్వండి – తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్‌ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌరీ సతీష్ హైదరాబాద్, మే 10, ( అద్దం న్యూస్ ) :   ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డును పాఠ‌శాల విద్యాశాఖ‌లో విలీనం పై స్ప‌ష్ట‌త ఇవ్వండి తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్‌ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ ( టిపిజెఎంఎ ) రాష్ట్ర అధ్యక్షుడు గౌరీ సతీష్ కోరారు. హైద‌రాబాద్ సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో విలేక‌రుల స‌మావేశంలో గౌరీ స‌తీష్ మాట్లాడుతూ... 1971లో ఇంటర్‌ బోర్డును...