కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ జిల్లా అధ్య‌క్షునిగా అవ‌కాశం క‌ల్పించండి – జిల్లా ఇన్‌చార్జ్ సిపి.జోషికి ద‌ర‌ఖాస్తు చేసిన పోచగారి నరేందర్

కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ జిల్లా అధ్య‌క్షునిగా అవ‌కాశం క‌ల్పించండి – జిల్లా ఇన్‌చార్జ్ సిపి.జోషికి ద‌ర‌ఖాస్తు చేసిన పోచగారి నరేందర్ హైదరాబాద్, అక్టోబ‌ర్ 14, అద్దం న్యూస్ :  కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ జిల్లా అధ్య‌క్షునిగా అవ‌కాశం క‌ల్పించాల‌ని ఆ పార్టీ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం సీనియ‌ర్ నాయ‌కుడు పోచ‌గారి న‌రేంద‌ర్ కోరారు. మంగ‌ళ‌వారం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ జిల్లా అధ్యక్ష పదవి కోసం ముషీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా...