విద్యారంగ సమస్యల పరిష్కరానికి సమయం ఇవ్వండి లేదా సచివాలయంలో బైఠాయిస్తాం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆప్ బహిరంగ లేఖ – ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్
విద్యారంగ సమస్యల పరిష్కరానికి సమయం ఇవ్వండి లేదా సచివాలయంలో బైఠాయిస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆప్ బహిరంగ లేఖ – ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ హైదరాబాద్, జులై 9, అద్దం న్యూస్ : రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కరానికి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి కలవడానికి ఆప్ ప్రతినిధి బృందానికి సమయం ఇవ్వాలని లేదా సచివాలయంలో బైఠాయిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ అన్నారు. ఈ మేరకు ఆయన...