‘ గ్లోబల్ సమిట్ ‘, ‘ ఫ్యూచర్ సిటీ ‘ లు ఆర్భాటాలే – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా

' గ్లోబల్ సమిట్ ', ' ఫ్యూచర్ సిటీ ' లు ఆర్భాటాలే – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా హైదరాబాద్, డిసెంబ‌ర్ 20, అద్దం న్యూస్ :           తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ' గ్లోబల్ సమిట్ ', ' ఫ్యూచర్ సిటీ ' వంటి కార్యక్రమాలు వంటి కార్యక్రమాలు కేవలం ప్రచార ఆర్భాటాలే తప్ప ప్రజలకు కలిగే లాభమేమిలేదని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు. ప్రభుత్వ ప్రచార ఆర్భాటాలు, అప్రజాస్వామిక ఎన్నికల...