జీవో 46 ను తక్షణం రద్దు చేయాలి – బిసి జేఏసి ఛైర్మ‌న్ ఆర్.క్రిష్ణ‌య్య

జీవో 46 ను తక్షణం రద్దు చేయాలి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ జాక్ భారీ నిరసన ర్యాలీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి  – బిసి జేఏసి ఛైర్మ‌న్ ఆర్.క్రిష్ణ‌య్య హైదరాబాద్, నవంబర్ 27, అద్దం న్యూస్ :     జీవో 46 తక్షణం రద్దు చేయాలని, 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, రిజర్వేషన్లపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవ‌లంభిస్తుంద‌ని బిసి జేఏసి ఛైర్మ‌న్, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్.క్రిష్ణ‌య్య డిమాండ్ చేశారు. బీసీలకు స్థానిక...