నేతాజి ఫ్రెండ్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో అన్న‌పూర్ణ దేవి రూపంలో అమ్మ‌వారు

నేతాజి ఫ్రెండ్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో అన్న‌పూర్ణ దేవి రూపంలో అమ్మ‌వారు హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 24, అద్దం న్యూస్ :   హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం చిక్క‌డ‌ప‌ల్లి శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యం వీధిలో దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాల్లో భాగంగా నేతాజి ఫ్రెండ్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో నెల‌కొల్పిన అమ్మ‌వారి మండ‌పంలో బుధ‌వారం అమ్మ‌వారిని అన్న‌పూర్ణ దేవి రూపంలో అలంక‌రించారు. ఈ సంద‌ర్భంగా అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో నేతాజి ఫ్రెండ్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు కందూరి కృష్ణ‌, నేతాజి ఫ్రెండ్స్ అసోసియేష‌న్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, మాజీ కార్పొరేట‌ర్...