Gold Rate: భారీగా పెరిగిన బంగారం ధర..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈ విలువైన లోహాల ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. దేశీయ మార్కెట్‌లో పసిడి పరుగు ఆగడం లేదు. అంతర్జాతీయ పరిణామాలు, పెట్టుబడుల ప్రభావంతో ధరలు రోజురోజుకూ భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దేశీయ మార్కెట్‌లో రోజురోజుకు బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌లో బుధవారం 24 క్యారెట్ల మేలిమి 10...