Golden Globes 2026: ‘అడాల్‌సెన్స్‌’కు అవార్డు

Golden Globes 2026: ‘అడాల్‌సెన్స్‌’కు అవార్డు అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలో ‘అడాల్‌సెన్స్‌’ (Adolescence) వెబ్ సిరీస్ ప్రభంజనం సృష్టించింది. 2026 సంవత్సరానికి గాను ప్రకటించిన ఈ ప్రతిష్టాత్మక అవార్డుల్లో ఈ సిరీస్ కీలక విభాగాల్లో విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. చరిత్ర సృష్టించిన ఓవెన్ కూపర్ ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు యువ నటుడు ఓవెన్ కూపర్. ‘అడాల్‌సెన్స్‌’లో తన అద్భుత నటనకు గాను ఆయన 'ఉత్తమ సహాయ నటుడు' (టీవీ సిరీస్) కేటగిరీలో అవార్డును...