వస్తు, సేవల పన్నుకు ( GST ) సంబంధించి ఎగవేతలకు అడ్డుకట్ట వేయాలి – సీఎం రేవంత్‌రెడ్డి
వస్తు, సేవల పన్నుకు ( GST ) సంబంధించి ఎగవేతలకు అడ్డుకట్ట వేయాలి – సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ బ్యూరో, జులై 29, అద్దం న్యూస్ : వస్తు, సేవల పన్నుకు ( GST ) సంబంధించి ఎగవేతలకు అడ్డుకట్ట వేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. జీఎస్టీ పరిధిలోని సంస్థలు సక్రమంగా పన్ను చెల్లించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అదే సమయంలో చెల్లింపుదారులకు సంబంధించి అనుమానాలు, సందేహాల నివృత్తికి కాల్‌సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ మంగళవారం...