హెచ్‌-1బీ ఉద్యోగులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌.. ఇకపై వేగంగా గ్రీన్‌కార్డుల ప్రక్రియ

హెచ్‌-1బీ ఉద్యోగులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌.. ఇకపై వేగంగా గ్రీన్‌కార్డుల ప్రక్రియ అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: అమెరికాలో స్థిరపడాలని కలలు కనే భారతీయ టెక్కీలకు, ముఖ్యంగా గూగుల్ సంస్థలో పనిచేస్తున్న వారికి ఇది నిజంగా ఊరటనిచ్చే వార్త. హెచ్-1బీ (H-1B) వీసాపై ఉంటూ గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న తమ విదేశీ ఉద్యోగుల కోసం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. టెక్ దిగ్గజం గూగుల్, వచ్చే ఏడాది (2026) నుండి తన ఉద్యోగుల కోసం గ్రీన్ కార్డు స్పాన్సర్‌షిప్ (PERM) ప్రక్రియను పునఃప్రారంభించి, వేగవంతం చేయాలని...