Google Search: 2025లో గూగుల్ సెర్చ్‌లో టాప్ టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: మరికొన్ని రోజుల్లో 2025 సంవత్సరం ముగిసిపోయి, కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. ఈ క్రమంలో గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో (Google Search) అత్యధికంగా సెర్చ్ అయిన టాలీవుడ్ హీరోల జాబితా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఏడాది టాలీవుడ్‌లో అందరి కంటే ఎక్కువగా నెటిజన్లు వెతికిన హీరోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అగ్రస్థానంలో నిలిచారు. ముఖ్యంగా గత ఏడాది చివర్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించిన ‘పుష్ప 2’ (Pushpa 2) ప్రభావం...