దళితులకు ఉన్నత విద్యా అందించడం సర్కార్ లక్ష్యం – మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

దళితులకు ఉన్నత విద్యా అందించడం సర్కార్ లక్ష్యం » త్వరలో అంబేద్కర్ టవర్ » ఎస్సీ విద్యార్థులకు అత్యుత్తమ సివిల్స్, గ్రూప్–1, గ్రూప్–2 కోచింగ్ అందించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత » రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైదరాబాద్, ఫిబ్రవరి 26, అద్దం న్యూస్ :   ప్రతిభావంతులైన దళిత విద్యార్థులు అన్ని రంగాల్లో సమాన లభించాలంటే చదువు ఒక్కటే మార్గామని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. దళితులకు...