SIR ప్రక్రియను కొనసాగించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం

SIR ప్రక్రియను కొనసాగించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం – బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హైద‌రాబాద్‌, జూన్ 26, ( అద్దం న్యూస్ ) :   భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా ప్రక్షాళన, తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ( SIR ) ప్రక్రియను కొనసాగించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ అన్నారు. బిఎల్ఓల‌కు ఎన్యుమరేషన్ ఫారంలను ఇవ్వాల‌ని శుక్రవారం...