ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం
ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం – టిడిపి నేతల ధ్వజం నాంపల్లి, జూలై 26, ( అద్దం న్యూస్ ) : ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం చెందిందని టిడిపి మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన విమర్శించారు. నాంపల్లి నియోజకవర్గంలో పాదయాత్రతో హోరెత్తిన '' తెలుగుదేశం ప్రజా పథం '', పతాకావిష్కరణ ప్రభుత్వ వైఫల్యాలపై ఆమె ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని నాంపల్లి నియోజకవర్గం మెహదీపట్నం డివిజన్‌లో ఆదివారం నిర్వహించిన '' తెలుగుదేశం...