ప్రభుత్వ హాస్టళ్లకు గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి – బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.క్రిష్ణయ్య
ప్రభుత్వ హాస్టళ్లకు గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి – బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.క్రిష్ణయ్య హైదరాబాద్, ఆగస్టు 03, అద్దం న్యూస్ : ప్రభుత్వ భూములను అమ్మకూడదు ప్రభుత్వ హాస్టళ్లకు గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.క్రిష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలా వెంకటేష్, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్లపల్లి అంజి...