ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి – రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులుఆర్.కృష్ణయ్య
ప్రభుత్వ హాస్టళ్లు గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి – రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులుఆర్.కృష్ణయ్య హైదరాబాద్, అద్దం న్యూస్ : ప్రభుత్వ హాస్టళ్లు గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి ప్రభుత్వ భూములను అమ్మకూడదని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులుఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను వేలం వేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఆదివారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు జీలపల్లి అంజి, నీల వెంకటేష్ అధ్యక్షతన హాస్టల్ విద్యార్థులతో...