ఓడిపోతామనే భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసేందుకు ప్రభుత్వ ప్రయత్నం – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
ఓడిపోతామనే భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసేందుకు ప్రభుత్వ ప్రయత్నం – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా హైదరాబాద్, అక్టోబర్ 10, అద్దం న్యూస్ : ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా ప్రజా వంచనకు పాల్పడుతూ సంవత్సరన్నర కాలంలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాల కారణంగా ప్రజలకు మొహం చూపించలేక, స్థానిక సంస్థల ఎన్నికలు గడువు లోపల జరిగితే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొనక తప్పదని, ఓడిపోతే భంగపాటు తప్పదనే భయంతో స్థానిక సంస్థల...