తెలంగాణ ఇన్నోవేషన్ స్టార్టప్ ఛాలెంజ్ ( TISC ) ను ప్రారంభించిన ప్ర‌భుత్వం

హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 5, ( అద్దం న్యూస్ ) : ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 సందర్భంగా ప్రభుత్వం తెలంగాణ ఇన్నోవేషన్ స్టార్టప్ ఛాలెంజ్ ( TISC ) ను ప్రారంభించింది. TISC కింద ప్రారంభించిన ఈ ఛాలెంజ్.. కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు.. మన తెలంగాణను మనమే నిర్మించుకుందాం. ఇది, మన కోసం, మన రాష్ట్రం కోసం పని చేయాలనుకునే ప్రతి ఆవిష్కర్తకు ఆహ్వానం ఇచ్చింది. మన రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలకు మీ వినూత్న ఆలోచనలతో పరిష్కారాలను కనుగొని ముందుకు...