కళాకారుల సమస్యలు చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది – మంత్రి జూపల్లి కృష్ణారావు

కళాకారుల సమస్యలు చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది – మంత్రి జూపల్లి కృష్ణారావు ర‌వీంద్ర‌భార‌తి, జులై 5, అద్దం న్యూస్ :    తెలంగాణ సమగ్ర సాంస్కృతిక విధానం రూపొందించి కళాకారుల సమస్యలు చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ కళాకారుల సమస్యలు పరిష్కరించాలని, వెంటనే సమగ్ర సాంస్కృతిక విధానం తీసుకురావాలని, జానపద అకాడమీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జానపద సకల కళల కళాకారుల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్వర్యంలో శ‌నివారం హైద‌రాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ...