ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను అమలు చేసి నోటిఫికేషన్లు వేయాలి – డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ
ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను అమలు చేసి నోటిఫికేషన్లు వేయాలి – డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ హైదరాబాద్, జులై 2, అద్దం న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను అమలు చేసి ఉద్యోగాలకై నోటిఫికెషన్స్ వేయాలని, అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని నిర్యద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదిన జరిగే సెక్రటేరియట్ ముట్టడికి సంపూర్ణ మద్దతును తెలియచేస్తున్నట్లు డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ తెలిపింది. బుధవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో నిర్వహించిన డివైఎఫ్ఐ...