నీటి ఎద్ద‌డిని ప్ర‌భుత్వం నివారించాలి  – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

  నీటి ఎద్ద‌డిని ప్ర‌భుత్వం నివారించాలి  – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా   హైదరాబాద్, ఏప్రిల్ 26, అద్దం న్యూస్ :  వేసవికాలం ప్రారంభం కాగానే నగర శివారు ప్రాంతాలలో తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొవడం జరుగుతోంద‌ని, ప్రభుత్వం ఈ నీటి ఎద్దడిని నివారించడానికి చర్యలు తీసుకోవాలని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా అన్నారు. శ‌నివారం న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ... ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టకపోతే రేపు రానున్న...