ప్రభుత్వం ఉద్యోగాలపై శ్వేత పత్రం విడుదల చేయాలి
ప్రభుత్వం ఉద్యోగాలపై శ్వేత పత్రం విడుదల చేయాలి – జాతీయ బీసీ మహాసభ అధ్యక్షుడు రాజేందర్ పటేల్ గౌడ్ కాచిగూడ, ఆగస్టు 31, ( అద్దం న్యూస్ ) : తెలంగాణలోని నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగాలపై సీఎం రేవంత్‌రెడ్డి శ్వేత పత్రాన్ని విడుదల చేసి, నిజాయితిని నిరుపించుకోవాలని జాతీయ బీసీ మహాసభ అధ్యక్షుడు రాజేందర్ పటేల్ గౌడ్ డిమాండ్ చేశారు. కాచిగూడ నింబోలిఅడ్డాలో రాష్ట్ర నాయకులతో కలిసి రాజేందర్ పటేల్ గౌడ్ మాట్లాడుతూ... బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడొద్దని...