మంచినీటి ఎద్దడిని నివారించడానికి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలి – తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
మంచినీటి ఎద్దడిని నివారించడానికి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలి – తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా హైదరాబాద్, అద్దం న్యూస్ : వేసవికాలం ప్రారంభమై మార్చ్ నెలలోనే నగర శివారు ప్రాంతాలలో తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొవడం జరుగుతోందని, నీటి ఎద్దడిని నివారించడానికి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా అన్నారు. సోమవారం హైదరాబాద్ నగర టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ... గతంలో కర్ణాటక రాష్ట్రంలో...