కల్తీ కల్లు తయారు చేసి అమ్ముతున్న కల్లు కంపౌండ్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి – డివైఎఫ్ఐ
కల్తీ కల్లు తయారు చేసి అమ్ముతున్న కల్లు కంపౌండ్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి – డివైఎఫ్ఐ హైదరాబాద్, జులై 11, అద్దం న్యూస్ : కల్తీ కల్లును తయారు చేసి అమ్ముతున్న కల్లు కంపౌండ్ల నిర్వాహకులను, కాంట్రాక్టర్లను కఠినంగా శిక్షించి, కల్లు కంపౌండ్లను సీజ్ చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండి.జావిద్ లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ( డివైఎఫ్ఐ ) ఆధ్వర్యంలో కల్తీ...