మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి – సీఎం రేవంత్ రెడ్డి
మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి – సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ బ్యూరో, మార్చి 15, అర్థం న్యూస్ : రాష్ట్రంలో మైనారిటీల అభ్యున్నతికి సాధ్యమైనంత మేరకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మైనారిటీ సంక్షేమ శాఖ ఎల్బీ స్టేడియంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... రంజాన్ మాసం ఒక పండుగ మాత్రమే కాదని ..విలువలను గుర్తుచేసే పవిత్ర...