వేసవిలో నీటి ఎద్దడికి ప్రభుత్వం చర్యలు శూన్యం – కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై టిడిపి నేతలు నల్లెల్ల కిషోర్, పి.బలరాజ్ గౌడ్ ల ధ్వజం
హైదరాబాద్ నగరంలో దోమలు విజృంభన వేసవిలో నీటి ఎద్దడికి ప్రభుత్వం చర్యలు శూన్యం – కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై టిడిపి నేతలు నల్లెల్ల కిషోర్, పి.బలరాజ్ గౌడ్ ల ధ్వజం హైదరాబాద్, ఫిబ్రవరి 27, అర్థం న్యూస్ : రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని దోమల నిలయంగా, తాగునీటి కటకటగా మార్చేసిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బలరాజ్ గౌడ్ లు తీవ్ర స్థాయిలో విమర్శించారు. శుక్రవారం...