CM : పేద ఆర్య వైశ్య కుటుంబాల సంక్షేమానికి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది

పేద ఆర్య వైశ్య కుటుంబాల సంక్షేమానికి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది – సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ బ్యూరో, సెప్టెంబర్ 13, ( అద్దం న్యూస్ ) :  పేద ఆర్య వైశ్య కుటుంబాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. సౌమ్యులు, మానవతావాదులుగా పేదల విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఆర్యవైశ్యులు సమాజంలో గొప్ప పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయ నిర్మాణానికి ముఖ్యమంత్రి  శంకుస్థాపన చేశారు. ఈ భూమిపూజ కార్యక్రమంలో...