దివ్యాంగులు ఆత్మగౌరవంతో నిలబడేందుకు ప్రభుత్వం కృషి – సీఎం రేవంత్‌రెడ్డి

దివ్యాంగులు ఆత్మగౌరవంతో నిలబడేందుకు ప్రభుత్వం కృషి » సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ బ్యూరో, జ‌న‌వ‌రి 12, అద్దం న్యూస్ :     సమాజంలో దివ్యాంగులు ఆత్మగౌరవంతో నిలబడే విధంగా సహాయ సహకారాలు అందించడంలో ప్రభుత్వం మానవీయ కోణంలో పని చేస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. దివ్యాంగులు కుటుంబానికి భారమవుతున్నామని ఆత్మన్యూనతతో ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు. జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో...