కాంగ్రెస్‌ కార్యకర్తల ప్రెస్‌మీట్‌లా అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

 కాంగ్రెస్‌ కార్యకర్తల ప్రెస్‌మీట్‌లా అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం కాంగ్రెస్ తల్లిని, రాహుల్ గాంధీ తండ్రిని మూడేళ్ల తర్వాత గాంధీ భవన్‌కు పార్సిల్ చేస్తాం      – ఎంఎల్ఏ, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తల ప్రెస్‌మీట్‌లా అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం ఉందని ఎంఎల్ఏ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో కెటిఆర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ తల్లిని, రాహుల్ గాంధీ తండ్రిని మూడేళ్ల తర్వాత గాంధీ...