గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ కరపత్రంలాగా ఉంది     – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు పి.సాయిబాబా

హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ కరపత్రంలాగా ఉందని సికింద్రాబాద్ పార్లమెంటు అధ్యక్షులు పి.సాయిబాబా అన్నారు. అమలు కాని హామీలను అబద్ధ ప్రచారాలతో అబద్ధపు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన అన్ని వాగ్దానాలను పూర్తి చేశామంటూ గవర్నర్ ప్రసంగంలో వివరించారని, ఇచ్చిన ఆరు హామీల సంగతి దేవుడెరుగు ? ప్రజలకు కనీస సౌకర్యాలను కూడా కల్పించడంలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని సాయిబాబా విమ‌ర్శించారు. న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన...