Govt Jobs: ఎంపీసీఐఎల్ రిక్రూట్‌మెంట్.. రూ.55,000 జీతంతో పోస్టులు!
Govt Jobs: ఎంపీసీఐఎల్ రిక్రూట్‌మెంట్.. రూ.55,000 జీతంతో పోస్టులు! అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం (Govt Jobs) కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) శుభవార్త తెలిపింది. టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న 114 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 15 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలు: సైంటిఫిక్ అసిస్టెంట్ / బి (సివిల్): 02 పోస్టులు (జీతం: నెలకు రూ.55,932) స్టైపెండరీ...