ప‌ట్ట‌భ‌ద్రులు త‌మ ఓటును న‌మోదు చేసుకోండి – మాజీ కార్పొరేట‌ర్ వి.శ్రీనివాస్ రెడ్డి

ముషీరాబాద్‌, న‌వంబ‌ర్ 1, ( అద్దం న్యూస్ ) : ప‌ట్ట‌భ‌ద్రులు త‌మ ఓటును న‌మోదు చేసుకోవాల‌ని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ కార్పొరేట‌ర్ వి.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌న‌గ‌ర్‌ పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో రాంన‌గ‌ర్ డివిజ‌న్ ఎస్ఆర్‌టి కాల‌నీలో గ‌ల ఓ చ‌ర్చీలో బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు రేషం మ‌ల్లేష్ ఆధ్వ‌ర్యంలో ప‌ట్ట‌భ‌ద్రుల న‌మోదు కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఆదివారం జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేట‌ర్ వి.శ్రీనివాస్‌రెడ్డి హాజ‌రై ప‌ట్ట‌భ‌ద్రుల‌తో ఓటును న‌మోదు చేయించారు. ఈ సంద‌ర్భంగా...