ఘ‌నంగా రేషం మ‌ల్లేష్ జ‌న్మ‌దిన వేడుక‌లు

ఘ‌నంగా ఉద్య‌మ‌కారుడు, బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు రేషం మ‌ల్లేష్ జ‌న్మ‌దిన వేడుక‌లు హైద‌రాబాద్‌, జూన్ 15, ( అద్దం న్యూస్ ) :   మ‌లిద‌శ తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం సీనియ‌ర్ నాయ‌కుడు, రాంన‌గ‌ర్ డివిజ‌న్ బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు, జంట‌న‌గ‌రాల మేద‌రి సంఘం అధ్య‌క్షుడు రేషం మ‌ల్లేష్ జ‌న్మ‌దిన వేడుక‌లు సోమ‌వారం ఘ‌నంగా జ‌రిగాయి. రాంన‌గ‌ర్ డివిజ‌న్ ద‌యారామార్కెట్ చౌర‌స్తా వ‌ద్ద గ‌ల ఓ ఫంక్ష‌న్‌హాల్‌లో జ‌రిగిన ఈ వేడుక‌ల‌కు ముఖ్య అతిథులుగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే...