ఘ‌నంగా శ్రీ ఉప్పలమ్మ తల్లి శ్రావణ మాసం బోనాలు – హాజ‌రైన బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్

ఘ‌నంగా శ్రీ ఉప్పలమ్మ తల్లి శ్రావణ మాసం బోనాలు – హాజ‌రైన బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హైదరాబాద్, ఆగ‌స్టు 10, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్‌లోని శ్రీ ల‌క్ష్మీ ఉప్ప‌లమ్మ త‌ల్లి దేవాల‌యంలో శ్రావ‌ణ మాసం బోనాలు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల నిర్వాహకులు వై.సంజీవ్ రెడ్డి అతిథులను స్వాగతించి వినయ్ కుమార్‌ను...