స‌య్య‌ద్ అహ్మ‌దుల్లా భ‌క్తియారికి ఘ‌నంగా స‌న్మానం

స‌య్య‌ద్ అహ్మ‌దుల్లా భ‌క్తియారికి ఘ‌నంగా స‌న్మానం హైదరాబాద్, మార్చి 27, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, రేడియంట్ హైస్కూల్ క‌ర‌స్పాంటెండెంట్‌ సయ్యద్ భక్తియారి కు సన్మానం జరిగింది. ఈద్ మీలాబ్ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మ‌హ్మ‌ద్‌ సల్మాన్, స‌య్య‌ద్ నుమాన్‌, ఇమ్రాన్ బ‌క‌స్‌, మ‌హ్మ‌ద్ ముబీన్‌, మ‌హ్మ‌ద్ ముర్తుజా ఆధ్వర్యంలో అహ్మ‌దుల్లా భక్తి యారికి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు జయసింహ తదితరులు పాల్గొన్నారు.