టిడిపి నాయకుడు పులి ప్రదీప్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జెండా ఉత్సవం
టిడిపి నాయకుడు పులి ప్రదీప్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జెండా ఉత్సవం హైదరాబాద్, ఏప్రిల్ 2, అద్దం న్యూస్ : తెలుగుదేశం పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గం సీనియర్ నాయకుడు పులి ప్రదీప్ గౌడ్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని బాకారం వద్ద హనుమాన్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పులి ప్రదీప్ గౌడ్ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2010లో తాను హనుమాన్ జయంతి సందర్భంగా ఈ హనుమాన్ జెండాను ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు. గత 16...