తెలుగుదేశం నగర పార్టీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
తెలుగుదేశం నగర పార్టీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు హైదరాబాద్, ఆగస్టు 15, ( అద్దం న్యూస్ ) : తెలుగుదేశం నగర పార్టీ కార్యాలయంలో 80 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎం.అరవింద్ కుమార్ గౌడ్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో వేడుకల సందర్బంగా సమయాభావ పరిస్థితుల వల్ల వారి ఆదేశాల మేరకు సికింద్రాబాద్ పార్లమెంట్ నాయకులు నల్లెల్ల కిషోర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం...