ముషీరాబాద్‌లో ఘనంగా రక్షా బంధన్
ముషీరాబాద్‌లో ఘనంగా రక్షా బంధన్ ముషీరాబాద్, ఆగస్టు 28, ( అద్దం న్యూస్ ) : ముషీరాబాద్‌లో శుక్రవారం రక్షా బంధన్ పండుగ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మదేశి రాజేందర్ కు ఆయన సోదరీమణులు రాజలక్ష్మి, రాజకుమారి, రోజమణి తదితరులు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మదేశి రాజేందర్ మాట్లాడుతూ... రాఖీ అనేది స్త్రీల రక్షణకు, వారి గౌరవానికి మనం ఇచ్చే అత్యున్నత ప్రాధాన్యతను...