దళవాయి రమాదేవి కి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టినందుకు చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు
దళవాయి రమాదేవి కి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టినందుకు చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు – సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాక డివిజన్ టిడిపి అధ్యక్షుడు గండికోట విజయ్ కుమార్ సికింద్రాబాద్, ఆగస్టు 20, ( అద్దం న్యూస్ ) : మా వడ్డెర్ల సామాజిక వర్గం ముద్దుబిడ్డ అయిన అనంతపురానికి చెందిన ఒక సామాన్య కార్యకర్త అయిన దళవాయి రమాదేవి కి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు, విద్యాశాఖామంత్రి, యువనేత నారా లోకేష్ కు సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాక డివిజన్ టిడిపి అధ్యక్షుడు...