మూడు భాగాలుగా గ్రేటర్ హైదరాబాద్

మూడు భాగాలుగా గ్రేటర్ హైదరాబాద్ కొత్తగా మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు • జిహెచ్ఎంసి, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజన  • మూడు కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారిగా జయేశ్ రంజన్ • జిహెచ్ఎంసి కమిషనర్‌గా కర్ణన్ • సైబరాబాద్ కమిషనర్‌గా సృజన • మల్కాజిగిరి కమిషనర్‌గా వినయ్ కృష్ణారెడ్డి హైదరాబాద్, ఫిబ్రవరి 11, అద్దం న్యూస్ :      తెలంగాణ క్యూర్ ( టిసియుఆర్ ) పరిధి ఓఆర్ఆర్ వరకు విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ( జీహెచ్ఎంసి ) ని పునర్వ్యవస్థీకరణలో...