నేటి నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సేవలు ప్రారంభం

 తొలి విడతలో 11 ఎస్‌టిపిల నుంచి 21 గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా సరఫరా # నగర వ్యాప్తంగా సేవల విస్తరణకు ప్రత్యేక ఏర్పాట్లు # గ్రీన్ వాటర్ సరఫరాకు 100 ప్రైవేట్ ట్యాంకర్ల నమోదు # ప్రభుత్వ శాఖలు, పార్కులు, గ్రీనరీ అవసరాలకు తొలి ప్రాధాన్యం # ఎస్‌టిపిల వారీగా ప్రత్యేక అధికారుల నియామకం # తాగునీటి వనరులపై ఒత్తిడి తగ్గించడమే లక్ష్యం – జలమండలి ఎండీ అశోక్ రెడ్డి హైద‌రాబాద్ బ్యూరో, ( అద్దం న్యూస్ ) :    హైదరాబాద్...