ఈ నెల 16న ఖమ్మంలో సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం తెలంగాణ రెండవ రాష్ట్ర మహాసభలు
ఈ నెల 16న ఖమ్మంలో సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం తెలంగాణ రెండవ రాష్ట్ర మహాసభలు హైదరాబాద్, ఆగస్టు 8, ( అద్దం న్యూస్ ) : సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం తెలంగాణ రెండవ రాష్ట్ర మహాసభలను ఈ నెల 16వ తేదీన ఖమ్మం వేదిక ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. “ ప్రజాస్వామ్యం – సాంస్కృతిక సంభాషణ ” అనే అంశంపై ఈ మహాసభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మహాసభల సందర్భంగా గోడ పత్రిక విడుదల కార్యక్రమం బాగ్‌లింగంపల్లి హైదరాబాద్‌లోని...