కేంద్రం ప్రతిపాదించిన జిఎస్‌టి స్లాబు రేట్లు స్వాగతించదగినది – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
కేంద్రం ప్రతిపాదించిన జిఎస్‌టి స్లాబు రేట్లు స్వాగతించదగినది – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా హైదరాబాద్, సెప్టెంబర్ 04, అద్దం న్యూస్ : జిఎస్‌టి స్లాబురేట్ల క్రమబద్ధీకరణ ప్రత్యేకంగా సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవితాలు మెరుగు పడతాయని, ఆర్థిక రంగాన్ని బలోపేతానికి దోహద పడుతుందని, కేంద్రం ప్రతిపాదించిన ఈ జిఎస్‌టి స్లాబు రేట్లు స్వాగతించదగినదని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. గురువారం హైదరాబాద్ దోమలగూడలో టిడిపి నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబా...