గిన్నీస్ రికార్డు గ్రహీత, తైక్వాండో క్రీడాకారుడు కొండా సహదేవ్ కు అలయ్-బలయ్ పురస్కారం
హైదరాబాద్, అక్టోబర్ 26, ( అద్దం న్యూస్ ) : గిన్నీస్ రికార్డు గ్రహీత, తైక్వాండో క్రీడాకారుడు కొండా సహదేవ్ కు అలయ్-బలయ్ పురస్కారం అందచేశారు. అలయ్-బలయ్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ బండారు విజయలక్ష్మీ ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్‌లో జరిగిన అలయ్-బలయ్ కార్యక్రమంలో కొండా సహదేవ్‌కు పురస్కారాన్ని అందచేశారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, భారత దేశ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, అలయ్-బలయ్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ బండారు విజయలక్ష్మీ,...